ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో
ఎన్నికల కమిషనర్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటీషన్ దాఖలయింది. దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పిటీషనర్ [more]
;
ఎన్నికల కమిషనర్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటీషన్ దాఖలయింది. దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పిటీషనర్ [more]
ఎన్నికల కమిషనర్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటీషన్ దాఖలయింది. దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పిటీషనర్ పై సీరియస్ అయ్యారు. ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నిచింది. కుదరదని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. తమ పిటీషన్ ను తిరస్కరిస్తే డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.