Petrol : మళ్లీ బాదేసిన ఆయిల్ కంపెనీలు
పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. వరసగా ప్రతి రోజూ చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. దీంతో వాహనదారులు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. వరసగా [more]
పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. వరసగా ప్రతి రోజూ చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. దీంతో వాహనదారులు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. వరసగా [more]
పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. వరసగా ప్రతి రోజూ చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. దీంతో వాహనదారులు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. వరసగా ప్రతి రోజూ పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. దీపావళి పండగ సమయంలోనూ చమురు సంస్థలు నిర్దయగా పెట్రోలు రేట్లను పెంచండంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ధరలు ఇలా…
ఈరోజు లీటరు పెట్రోలుపై 37 పైసలు, లీటరు డీజిల్ పై 40 పైసలు చొప్పున చమురు సంస్థలు పెంచాయి. దీంతో లీటరు పెట్రోలు ధర 114.90గాను, లీటరు డీజిల్ ధర 107.40కు చేరుకుంది.