Petrol : మళ్లీ షాకిచ్చిన పెట్రోల్ ధరలు
పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. రోజు చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచుతుండటంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గింది తక్కువ పెరిగింది ఎక్కువ అన్నట్లు ఉంది. [more]
పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. రోజు చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచుతుండటంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గింది తక్కువ పెరిగింది ఎక్కువ అన్నట్లు ఉంది. [more]
పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. రోజు చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచుతుండటంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గింది తక్కువ పెరిగింది ఎక్కువ అన్నట్లు ఉంది. చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ధరలు ఇలా….
ఈరోజు పెట్రోలు లీటరకు పై 41 పైసలు, డీజిల్ పై 42 పైసల చొప్పున చమురు సంస్థలు పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 114.13 రూపాయలకు చేరకుంది. డీజిల్ ధర లీరు 107.40 రూపాయలుగా ఉంది. చమురు సంస్థలు లీటరుకు నలభై పైసలకు పైగానే పెంచడం ఆందోళన కల్గిస్తుంది,