బ్రేకింగ్ : పోలవరంపై జగన్ కు షాకిచ్చిన అధారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అధారిటీ వ్యతిరేకించింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. రివర్స్ టెండరింగ్ విధానం సరికాదని పోలవరం అధారిటీ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అధారిటీ వ్యతిరేకించింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. రివర్స్ టెండరింగ్ విధానం సరికాదని పోలవరం అధారిటీ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అధారిటీ వ్యతిరేకించింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. రివర్స్ టెండరింగ్ విధానం సరికాదని పోలవరం అధారిటీ అభిప్రాయ పడింది. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి చేసే సమయం మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందింది. రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వం పునరాలోచించాలని పోలవరం అధారిటీ కోరింది.