Polavaram : వేగంగా పోలవరం జలవిద్యుత్తు కేంద్రం పనులు
పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా జల విద్యుత్ కేంద్రం పనులు భారీ వరదల సమయంలోనూ ఆగలేదు. ఇటీవలే పోలవరం జలవిద్యుత్తు కేంద్రం ప్రెజర్ టన్నెల్ తవ్వకం [more]
పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా జల విద్యుత్ కేంద్రం పనులు భారీ వరదల సమయంలోనూ ఆగలేదు. ఇటీవలే పోలవరం జలవిద్యుత్తు కేంద్రం ప్రెజర్ టన్నెల్ తవ్వకం [more]
పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా జల విద్యుత్ కేంద్రం పనులు భారీ వరదల సమయంలోనూ ఆగలేదు. ఇటీవలే పోలవరం జలవిద్యుత్తు కేంద్రం ప్రెజర్ టన్నెల్ తవ్వకం పనుల ప్రారంభమయ్యాయి. మొత్తం 12 ప్రెజర్ టన్నెల్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కొక్క టన్నెల్ పొడవు 150.3 మీట్లర్లు. వెడల్లు 9 మీటర్లు. 2139639 కొండ తవ్వకం పనులను పూర్తి చేసినట్ల మేఘా ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. 12 ప్రెజర్ టన్నెల్స్ కి 12 జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్స్ ఉంటాయి. ఒక్కో ట్రాన్ప్ ఫార్మర్ 100 మెగా వాట్ల సామర్థ్యం ఉంటుంది.