ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని ఈ కేసులో ఏ1 నిందితుడిగా చేర్చారు. అయితే ఏవీ [more]

Update: 2021-01-06 13:56 GMT

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని ఈ కేసులో ఏ1 నిందితుడిగా చేర్చారు. అయితే ఏవీ సుబ్బారెడ్డి మాత్రం ఈ కిడ్నాప్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తనకు అఖిలప్రియకు విభేదాలున్నాయని, వారితో కలసి తాను ఎందుకు కిడ్నాప్ చేస్తానని ఆయన ప్రశ్నించారు. హఫీజ్ పేట భూముల వ్యవహరాలకు సంబంధించి బాధితులకు, ఏవీ సుబ్బారెడ్డిక మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News