బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర [more]

Update: 2019-11-12 12:15 GMT

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి వర్గం సయితం రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపింది. విధించిన గడువులోగా ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనను విధించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News