బలాన్ని నిరూపించుకోండి.. గవర్నర్ ఆదేశం

పుదుచ్చేరి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రిని కోరారు. ఈ నెల 22వ తేదీలోగా అసెంబ్లీలో [more]

Update: 2021-02-19 00:52 GMT

పుదుచ్చేరి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రిని కోరారు. ఈ నెల 22వ తేదీలోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆదేశించారు. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ కు 15 మంది సభ్యులున్నారు. అయితే ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

Tags:    

Similar News