టీఆర్ఎస్ లో ఆ పదవి కోసం….?
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును న్యాయవాది వామనరావు హత్య కేసులో పోలీసులు విచారిస్తున్నారు. అందులో ఆయన పాత్ర ఉందని తేలితే జడ్పీ ఛైర్మన్ పదవి ఊడిపోతుంది. [more]
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును న్యాయవాది వామనరావు హత్య కేసులో పోలీసులు విచారిస్తున్నారు. అందులో ఆయన పాత్ర ఉందని తేలితే జడ్పీ ఛైర్మన్ పదవి ఊడిపోతుంది. [more]
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును న్యాయవాది వామనరావు హత్య కేసులో పోలీసులు విచారిస్తున్నారు. అందులో ఆయన పాత్ర ఉందని తేలితే జడ్పీ ఛైర్మన్ పదవి ఊడిపోతుంది. ఆయన భార్య శైలజ మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. ఈ రెండు పదవులు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో టీఆర్ఎస్ లో ఈ పదవుల కోసం పైరవీలు ప్రారంభమయ్యారంటున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల వద్ద తమ పేర్లు సిఫార్సు చేయాలని కోరుతున్నారు. వీరిలో పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి ఉన్నారు. మరికొందరు కూడా కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.