జగన్ బెయిల్ పై మళ్లీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్

జగన్ బెయిల్ పిటీషన్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. నేడు దీనిపై విచారణ జరిగే అవకాశముదంది. ఆదాయానికి [more]

Update: 2021-04-22 05:49 GMT

జగన్ బెయిల్ పిటీషన్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. నేడు దీనిపై విచారణ జరిగే అవకాశముదంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ పై 11 ఛార్జిషీట్లను సీీబీఐ దాఖలు చేసిందని రఘురామ కృష్ణంరాజు తన పిటీషన్ లో పేర్కొన్నారు. తన పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసమే ఈ పిటీషన్ వేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. త్వరిత గతిన విచారణ పూర్తి చేయాలని తన పిటీషన్ లో రఘురామ కృష్ణంరాజు కోరారు.

Tags:    

Similar News