బ్రేకింగ్ : రఘురామ కృష‌్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురయింది. ఆయన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురయింది. ఆయన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురయింది. ఆయన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. సీఐడీ పోలీసులు ఒక ఎంపీ స్థాయి వ్యక్తికి ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడమేంటని రఘురామకృష్ణంరాజు న్యాయవాది ప్రశ్నించారు. జిల్లా కోర్టుకు తీసుకెళ్లకుండా ఇక్కడకి ఎందుకు తీసుకొచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రఘురామకృష్ణంరాజు తరుపున న్యాయవాదులకు హైకోర్టు సూచించింది.