జగన్ కు మరో లేఖ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రావారు. సీపీఎస్ విధానం రద్దు హామీనిజగ్ నిలబెట్టుకోవాలని రఘురామకృష్ణంరాజు ఆ లేఖలో జగన్ [more]

Update: 2021-06-11 04:07 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రావారు. సీపీఎస్ విధానం రద్దు హామీనిజగ్ నిలబెట్టుకోవాలని రఘురామకృష్ణంరాజు ఆ లేఖలో జగన్ ను కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామకృష్ణంరాజు లేఖలో గుర్తు చేశారు. పాదయాత్రలో పదే పదే చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోయారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 765 రోజులు దాటినా సీపీఎస్ రద్దు హామీ నెరవేరలేదని రఘురామకృష్ణంరాజు తన లేఖలో తెలిపారు.

Tags:    

Similar News