లాక్ డౌన్ కొనసాగించినా… 15 నుంచి?
లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా కొనసాగించినా ఈ నెల 15వ తేదీ నుంచి రైళ్లను మాత్రం నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే [more]
;
లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా కొనసాగించినా ఈ నెల 15వ తేదీ నుంచి రైళ్లను మాత్రం నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే [more]
లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా కొనసాగించినా ఈ నెల 15వ తేదీ నుంచి రైళ్లను మాత్రం నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని రైళ్లను మాత్రం రైల్వే శాఖ నడపాలని నిర్ణయించింది. అయితే ఈ రైలులో ఎక్కాలంటే ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంద.ి సీనియర్ సిటజన్లను ప్రయాణానికి అనుమతించరు. అలాగే ప్రయాణికుడు తన ఆరోగ్య పరిస్థితిని 12 గంటల ముందు తెలియజేయాల్సి ఉంటుంది. నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ లకు మాత్రమే అనుమతి ఉంటుంది. లిమిటెడ్ సర్వీసులతో రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయంచింది.