ముగ్గురు పార్టీ తరుపున.. ఆయన మాత్రం?

రాజ్యసభ ఎన్నికలకు నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏపీలో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య పోటీకి దిగుతుండటంతో ఎన్నిక అనివార్యమయంది. [more]

Update: 2020-03-11 01:31 GMT

రాజ్యసభ ఎన్నికలకు నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏపీలో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య పోటీకి దిగుతుండటంతో ఎన్నిక అనివార్యమయంది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈరోజు వైసీపీ అభ్యర్థులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని నామినేషన్లను దాఖలు చేయనున్నారు. పరిమళ్ నత్వానీ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే దాఖలు చేయనున్నారు. నలుగురి ఎన్నిక లాంఛన ప్రాయమయినప్పటికీ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండటంతో ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News