బ్రేకింగ్ : రాపాక ఓటు జగన్ కే

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శాసనమండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారు. స్పీకర్ తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడాలని కోరగా రాపాక వరప్రసాద్ లేచి నిలబడ్డారు. [more]

;

Update: 2020-01-27 12:28 GMT
రాపాక వరప్రసాద్
  • whatsapp icon

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శాసనమండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారు. స్పీకర్ తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడాలని కోరగా రాపాక వరప్రసాద్ లేచి నిలబడ్డారు. మరోవైపు రాజధాని తరలింపుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతులకు మద్దతుగా ఆయన లాంగ్ మార్చ్ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓటు శాసనమండలిని రద్దుకు అనుకూలంగా వేశారన్నారు.

Tags:    

Similar News