గంగుల, దానంలకు చేదు అనుభవం

అధికార పార్టీ నేతలకు ప్రతి చోటా ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. [more]

Update: 2020-11-24 07:05 GMT

అధికార పార్టీ నేతలకు ప్రతి చోటా ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు నిలదీశారు. వరద సాయాం కూడా తమకు అందలేదని వారు ఆరోపించారు. ప్రజలు నిలదీయడంతో గంగుల కమలాకర్, దానం నాగేందర్ వెనుదిరిగి వెళ్లిపోయారు.

Tags:    

Similar News