నిలకడగానే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. సాయిధరమ్ తేజ్ నిన్న [more]

;

Update: 2021-09-11 02:31 GMT
నిలకడగానే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం
  • whatsapp icon

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆయన కాలర్ బోన్ విరిగిందని వైద్యులు తెలిపారు. కుడికన్ను, ఛాతి, పొట్ భాగంలో గాయాలవ్వడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. చిరంజీవి, పవన్ కల్యాణ‌్, వరుణ్ తేజ్, నీహారిక, సందీప్ కిషన్ లు ఆసుపత్రికి వచ్చి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News