సంగం డెయిరీలో వరసగా ఏసీబీ సోదాలు

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ తర్వాత సంగం డెయిరీలో వరసగా ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. నాలుగు రోజల నుంచి ఏసీబీ అధికారులు సంగం డెయిరీలో సోదాలు నిర్వహిస్తున్నారు. పరిపాలన [more]

Update: 2021-04-27 01:01 GMT

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ తర్వాత సంగం డెయిరీలో వరసగా ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. నాలుగు రోజల నుంచి ఏసీబీ అధికారులు సంగం డెయిరీలో సోదాలు నిర్వహిస్తున్నారు. పరిపాలన విభాగంలోని పలు కార్యాలయాల్లో ేఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు? వారికిస్తున్న వేతనాలు ఎంత? నియామకాలు ఎలా జరిగాయన్న విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News