శివప్రసాద్ ఆరోగ్యం విషమం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత [more]
;
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ ను వారంక్రితం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఇవ్వాళ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.