వైసీపీ ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వారికి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే కోటా కింద వైసీపీ తరుపున [more]

Update: 2021-03-09 01:52 GMT

వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వారికి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే కోటా కింద వైసీపీ తరుపున సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరధరెడ్డి లు నామినేషన్లు వేశారు. ఇతరులు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో వారంతా ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వీరిలో నలుగురికి డిక్లరేషన్ పత్రాలను అందచేశారు.

Tags:    

Similar News