వైఎస్ వివేకా హత్య కేసులో…?
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ వేగవంతం చేసింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పరమేశ్వరెడ్డిని మరోసారి సిట్ అదుపులోకి తీసుకుంది. డీఎస్పీ [more]
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ వేగవంతం చేసింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పరమేశ్వరెడ్డిని మరోసారి సిట్ అదుపులోకి తీసుకుంది. డీఎస్పీ [more]
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ వేగవంతం చేసింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పరమేశ్వరెడ్డిని మరోసారి సిట్ అదుపులోకి తీసుకుంది. డీఎస్పీ కార్యాలయంలో పరమేశ్వరరెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. పరమేశ్వరరెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును సిట్ ఆశ్రయించింది. కోర్టు కూడా సమ్మతి తెలపడంతో పరమేశ్వరరెడ్డికి హైదరాబాద్ లో నార్కో అనాలసిస్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరిగిన సంగతి తెలిసింది. ఇప్పటివరకూ వైఎస్ వివేకాను ఎవరు? ఎందుకు హత్య చేశారన్న కారణాలు తెలియరాలేదు