మరోసారి కేంద్ర ప్రభుత్వంపై అసహనం

ట్రైబ్యునళ్లు, సభ్యుల నియామకం విషయంలో సుప్రీకోర్టు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఏడాది నుంచే ఇదే సమాధానం చెబుతున్నారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. [more]

Update: 2021-08-16 06:31 GMT

ట్రైబ్యునళ్లు, సభ్యుల నియామకం విషయంలో సుప్రీకోర్టు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఏడాది నుంచే ఇదే సమాధానం చెబుతున్నారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇందుకు మరో రెండు వారాలు సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ కోరారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి అవకాశం అంటే కుదరదని చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ వాయిదా వేశారు. ఎన్నిసార్లు వాయిదా అడుగుతారని ఎన్వీరమణ ప్రశ్నించారు. ఇదే చివరి అవకాశమని ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News