సుప్రీంకోర్టు కీలక తీర్పు.. అది చెల్లదంటే చెల్లదు
సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిింది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మరాఠా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. యాభై శాతానికి రిజర్వేషన్లు మించితే [more]

సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిింది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మరాఠా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. యాభై శాతానికి రిజర్వేషన్లు మించితే సమానహక్కు కోల్పోయినట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1992 మండల్ తీర్పులో సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని పునస్సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఇదే పరిస్థితుల్లో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆయా సామాజికవర్గాల రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది.