కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు అసహనం
కరోనా వ్యాప్తి, కట్టడి పై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల ధరల్లో తేడా ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వంద [more]
కరోనా వ్యాప్తి, కట్టడి పై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల ధరల్లో తేడా ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వంద [more]
కరోనా వ్యాప్తి, కట్టడి పై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల ధరల్లో తేడా ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వంద శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీసింది. ఆక్సిజన్ సరఫరా, మందుల పంపిణీ వంటి విషయాల్లో కూడా సరైన పద్ధతిని పాటించలేదని తప్పుపట్టింది. లాక్ డౌన్ తరహాలో తీసుకున్న ఆంక్షలు చర్యలు ఏవి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సిన్ కోసం నిరక్షరాస్యులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సుప్రీంకోర్టు నిలదీసింది. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం విధివిధానాలను ఎందుకు రూపొందించలేదని సుప్రీంకోర్టు నిలదీసింది.