తమిళనాడు ప్రభుత్వం కఠిన నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మరిం కఠినతరం చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని [more]
తమిళనాడు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మరిం కఠినతరం చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని [more]
తమిళనాడు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మరిం కఠినతరం చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని పేర్కొంది. తమిళనాడులోని బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, స్పాలు, హెయిర్ కటింగ్ సెలూన్లు మూసివేయాలని నిర్ణయించింది. వివాహ వేడుకలకు కేవలం యాభై మందిని మాత్రమే అనుమతిస్తారు. అంత్యక్రియలకు 25 మందికే అనుమతి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కేవలం పార్సిల్స్ కు మాత్రమే అనుమతిస్తారు.