బ్రేకింగ్ : మళ్లీ రవిశాస్త్రికే
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రిని మళ్లీ కొనసాగించనున్నారు. రెండోసారి రవిశాస్త్రికి టీం ఇండియా కోచ్ పదవి ఇచ్చారు. ఈ విషయాన్ని కపిల్ దేవ్ ప్రకటించారు. టీం [more]
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రిని మళ్లీ కొనసాగించనున్నారు. రెండోసారి రవిశాస్త్రికి టీం ఇండియా కోచ్ పదవి ఇచ్చారు. ఈ విషయాన్ని కపిల్ దేవ్ ప్రకటించారు. టీం [more]
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రిని మళ్లీ కొనసాగించనున్నారు. రెండోసారి రవిశాస్త్రికి టీం ఇండియా కోచ్ పదవి ఇచ్చారు. ఈ విషయాన్ని కపిల్ దేవ్ ప్రకటించారు. టీం ఇండియా కోచ్ పదవికి ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చివరకు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించాలని నిర్ణయించారు. 2017 నుంచి రవిశాస్త్రి టీం ఇండియా కోచ్ గా వ్యవహరిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల మధ్య సత్సంబంధాలు ఉండటమూ ఆయన కొనసాగింపునకు కారణంగా చెబుతున్నారు. టీం ఇండియా కోచ్ పదవికి ఆరుగురు పోటీ పడినా చివరకు కపిల్ దేవ్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ రవిశాస్త్రినే ఎంపిక చేసింది.