ఆరేళ్ల తర్వాత

తెలంగాణలో మళ్లీ ఆరేళ్ల తరువాత బంద్ జరుగుతోంది. గత ఆరేళ్లక్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో వరుస బంద్ లతో హడలెత్తింది. తెలంగాణ వచ్చిన తరువాత ఇప్పటి వరకూ [more]

Update: 2019-10-18 14:04 GMT

తెలంగాణలో మళ్లీ ఆరేళ్ల తరువాత బంద్ జరుగుతోంది. గత ఆరేళ్లక్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో వరుస బంద్ లతో హడలెత్తింది. తెలంగాణ వచ్చిన తరువాత ఇప్పటి వరకూ కేవలం విద్యార్థి సంఘాలే బంద్ కు పిలుపు నిచ్చాయి. అన్ని ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర యూనియన్నీ మద్దతుతో కలిసి తలపెడుతున్న బంద్ ఇదే మొదటిసారి. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెతో తెలంగాణ ప్రజలు పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. దీంతో పెట్రోలు బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. అత్యవసర పనులను వాయిదా వేసుకుంటున్నారు.

 

Tags:    

Similar News