మీరు వచ్చి సీమ ప్రాజెక్టును చూడండి….ఎన్జీటీకి తెలంగాణ లేఖ
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. వెంటనే రాయలసీమ ఎత్తిపోతలను [more]
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. వెంటనే రాయలసీమ ఎత్తిపోతలను [more]
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. వెంటనే రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలని గతంలో ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఎన్జీటీ బృందం పర్యటిస్తే అన్ని వసతులు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి తెలియజేసింది. ఎన్జీటీ బృందానికి అవసరమైన హెలికాప్టర్, వాహనాలు, వసతులు ప్రభుత్వమే భరిస్తుందని ఎన్జీటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.