సెంచరీ దిశగా

తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తోంది. దాదాపు 120 మున్సిపాలిటీల్లో 76 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. 9 కార్పొరేషన్లకు గాను ఐదు కార్పొరేషన్లలో విజయం సాధిచింది. మిగిలిన [more]

Update: 2020-01-25 06:33 GMT

తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తోంది. దాదాపు 120 మున్సిపాలిటీల్లో 76 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. 9 కార్పొరేషన్లకు గాను ఐదు కార్పొరేషన్లలో విజయం సాధిచింది. మిగిలిన అన్ని మున్సిపాలిటల్లో అరకొర తప్ప అన్ని చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ సెంచరీ సాధించే దిశగా వెళుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం విశేషం.

Tags:    

Similar News