బ్రేకింగ్ ; తొమ్మిదింటిలోనూ టీఆర్ఎస్

తొమ్మిది కార్పొరేషన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో ఉంది. తెలంగాణలోని తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. అయితే తొమ్మిది కార్పొరేషన్లలో [more]

Update: 2020-01-25 03:54 GMT

తొమ్మిది కార్పొరేషన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో ఉంది. తెలంగాణలోని తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. అయితే తొమ్మిది కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రామగుండం, బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, నిజామాబాద్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సూర్యాపేట, మహబూబ్ నగర్ మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది.

Tags:    

Similar News