బిగ్ బ్రేకింగ్ : టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ అభ్యర్థి జనార్ధన్ ధాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎస్టీ నియోజకవర్గమైన ఈ స్థానంలో [more]
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ అభ్యర్థి జనార్ధన్ ధాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎస్టీ నియోజకవర్గమైన ఈ స్థానంలో [more]
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ అభ్యర్థి జనార్ధన్ ధాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎస్టీ నియోజకవర్గమైన ఈ స్థానంలో టీడీపీ టిక్కెట్ జనార్ధన్ కు దక్కింది. అయితే, జనార్ధన్ ఎస్టీ కాదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ నామినేషన్ల పరిశీలన సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు జనార్ధన్ నామినేషన్ పై అభ్యంతరం తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వీటిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి జనార్ధన్ ధాట్రాజ్ నామినేషన్ ను తిరస్కరించారు.