ప్రొద్దుటూరులో టెన్షన్.. టెన్షన్

భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనతో ప్రొద్దుటూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును [more]

Update: 2021-07-27 05:49 GMT

భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనతో ప్రొద్దుటూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ బీజేపీ మున్సిపల్ కార్యాయలం ముట్టడికి పిలుపునిచ్చింది. ఇటీవలే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకోసం భూమి పూజ చేశారు. అక్కడే ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా హాజరుకావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News