బ్రేకింగ్ : సొమ్మసిల్లి పడిపోయిన సోము

రామతీర్థ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థ కు వెళ్లేందుకు బీజేపీశ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సృహ [more]

Update: 2021-01-07 04:39 GMT

రామతీర్థ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థ కు వెళ్లేందుకు బీజేపీశ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సృహ తప్పి పడిపోయారు. మరో నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా సొమ్మసిల్లి పడిపోయారు. కొండ మీదకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నెలిమర్ల వద్దనే పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులు తోపులాటకు దిగాయి. జగన్ ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని తలపిస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. రామతీర్థం వెళ్లి తీరతామని బీజేపీ నేతలు ప్రకటించారు. పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News