అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ కొట్టివేత

ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దీంతో అచ్చెన్నాయుడుకు బెయిల్ లభించలేదు. మరోవైపు అచ్చెన్నాయుడు ను హాస్పిటల్ కు [more]

Update: 2020-07-03 12:43 GMT

ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దీంతో అచ్చెన్నాయుడుకు బెయిల్ లభించలేదు. మరోవైపు అచ్చెన్నాయుడు ను హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించేదుకు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ప్రైవేటు హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. రేపు అచ్చెన్నాయుడున ఆసుపత్రికి తరలింపుపై తీర్పు చెప్పనుంది.

Tags:    

Similar News