ఇక జగన్ కు లైన్ ఆల్ క్లియర్

మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానుల బిల్లులకు అడ్డంకి తొలగిపోయినట్లయింది. దీంతో విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, న్యాయ [more]

Update: 2020-07-31 12:34 GMT

మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానుల బిల్లులకు అడ్డంకి తొలగిపోయినట్లయింది. దీంతో విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, న్యాయ రాజధానిగా కర్నూలుకు న్యాయపరంగా ఇక్కట్లు తొలగిపోయినట్లయింది. మూడు వారాల నుంచి రాజ్ భవన్ లో ఉన్న మూడు రాజధానుల బిల్లులకు మోక్షం లభించింది. దీంతో జగన్ సర్కార్ ఇక మూడు రాజధానుల ప్రక్రియను చేపట్టేందుకు మార్గం సుగమమయింది.

Tags:    

Similar News