రెండు రోజులు మద్యం షాపులు బంద్
బెంగళూరులో పోలీసులు సెక్షన్ విధించారు. కుమారస్వామి విశ్వాస పరీక్షను మరికాసేపట్లో ఎదుర్కొనడటం, ప్రభుత్వం కుప్ప కూలిపోతుందన్న సంకేతాలు వెలువడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరులో రెండు రోజుల పాటు [more]

బెంగళూరులో పోలీసులు సెక్షన్ విధించారు. కుమారస్వామి విశ్వాస పరీక్షను మరికాసేపట్లో ఎదుర్కొనడటం, ప్రభుత్వం కుప్ప కూలిపోతుందన్న సంకేతాలు వెలువడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరులో రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జేడీఎస్ కార్యకర్తలు పలు చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక అపార్ట్ మెంట్ లో ఉన్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వాలని నినాదాలు చేశారు. పోలీసులు కర్ణాటక రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.