ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం?
ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టుకు రెండు రోజుల్లో వెళ్లే అవకాశముంది. జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టుకు రెండు రోజుల్లో వెళ్లే అవకాశముంది. జగన్ తమ ప్రాజెక్టులపై పదే పదే ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తుండటం, విద్యుత్తు ఉత్పత్తిని కూడా నిలిపేయాలని కోరుతుండటం తెలంగాణకు చికాకు తెప్పిస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు. నేడో, రేపో సుప్రీంకోర్టులో పిటీషన్ వేసే అవకాశముంది.