వారాంతానికి వెయ్యి దాటతాయా?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 757 కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే ఏపీలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. ఎక్కవగా కర్నూలు, గుంటూరు, చిత్తూరు, [more]

Update: 2020-04-22 03:42 GMT

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 757 కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే ఏపీలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. ఎక్కవగా కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారాంతానికి ఏపీలో వెయ్యి దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే నాలుగు జిల్లాల్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అక్కడకు కిట్లు ఎక్కువ పంపారు. లాక్ డౌన్ నిబంధనలను ఆ జిల్లాల్లో కఠినతరం చేశారు. రెడ్ జోన్లను మరింతగా పెంచే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News