ఏపీలో నేటి నుంచి మూడో దఫా
ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత రేషన్ పంపినీ జరుగుతుోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత వరసగా మూడు దఫాలుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు [more]
;
ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత రేషన్ పంపినీ జరుగుతుోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత వరసగా మూడు దఫాలుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు [more]
ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత రేషన్ పంపినీ జరుగుతుోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత వరసగా మూడు దఫాలుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తుంది. గత రెండు దఫాలు పంపిణీ జరిగింది. తొలిసారి బియ్యంతో పాటు కేజీ కందిపపప్పు ఇచ్చారు. రెండో దఫాలో బియ్యంతో పాటు కేజీ శెనగలు ఇచ్చారు. ప్రస్తుతం కోటి 47 లక్షల మందికి ఉచితంగా రేషన్ ను నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రేషన్ దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ దఫా కొత్తగా దరఖాస్తు చేసుకున్న దాదాపు 81 వేల మందికి కూడా ఉచిత రేషన్ ను అందజేయనున్నారు.