రెడ్ జోన్ లోకి తిరుపతి
తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థలోని ప్రతి డివిజన్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని కమిషనర్ గిరీషా తెలిపారు. అందుకే తిరుపతి పట్టణాన్ని [more]
తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థలోని ప్రతి డివిజన్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని కమిషనర్ గిరీషా తెలిపారు. అందుకే తిరుపతి పట్టణాన్ని [more]
తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థలోని ప్రతి డివిజన్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని కమిషనర్ గిరీషా తెలిపారు. అందుకే తిరుపతి పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు. తిరుపతి పట్టణ ప్రజలే స్వచ్ఖందంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. లేకుంటే కేసుల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశఆలున్నాయని, ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ గిరీషా కోరారు. నేటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అన్ని దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.