వైద్యానికి సహకరిస్తున్న తేజ్

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ వైద్యానికి సహకరిస్తున్నారు. ఆయనకు వైద్యులు ఈరోజు శస్త్ర చికిత్స చేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ను [more]

;

Update: 2021-09-12 03:13 GMT
వైద్యానికి సహకరిస్తున్న తేజ్
  • whatsapp icon

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ వైద్యానికి సహకరిస్తున్నారు. ఆయనకు వైద్యులు ఈరోజు శస్త్ర చికిత్స చేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆసుపత్రిలో డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ శరీరంలో అంతర్గతంగా ఎటువంటి గాయాలు లేవని వైద్యులు చెప్పారు. ఈరోజు సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ కు శస్త్ర చికిత్స చేయనున్నారు.

Tags:    

Similar News