కార్మికులదే విజయం
సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం సభ కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామ రెడ్డి ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ [more]
సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం సభ కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామ రెడ్డి ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ [more]
సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం సభ కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామ రెడ్డి ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ కొనసాగుతుందని చెప్పారు. ఈ సభకు అన్ని వర్గాల వారు రావాలని ఆహ్వానిస్తాన్నామన్నారు అశ్వాత్థామ రెడ్డి. ప్రభుత్వం ఎన్ని ఒత్తిడిలు తీసుకువచ్చినా కార్మికులదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బస్ పాస్ సబ్సీడీలు, మున్సిపల్ నుంచి 1400 కోట్లు ఆర్టీసీకి రావాల్సి ఉందని కోర్టుకు విన్నవించామని దానిపై కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. చెల్లించాల్సిన వేతనాలపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.