బ్రేకింగ్ : రౌండ్ రౌండ్ లోనూ సైదిరెడ్డి
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యత కనపరుస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు రౌండ్లు పూర్తికాగా సైదిరెడ్డికి 6,500 ఓట్ల [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యత కనపరుస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు రౌండ్లు పూర్తికాగా సైదిరెడ్డికి 6,500 ఓట్ల [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యత కనపరుస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు రౌండ్లు పూర్తికాగా సైదిరెడ్డికి 6,500 ఓట్ల ఆధిక్యత లభించింది. ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ఆధిక్యతను కనపర్చలేకపోయారు. ఇప్పటి వరకూ మూడు రౌండ్లు పూర్తికాగా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం వైపు దూసుకు వెళుతున్నారు.