బ్రేకింగ్ : సైదిరెడ్డికే సై
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో వన్ సైడ్ పోలింగ్ జరిగింది. నాలుగు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 9,356 [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో వన్ సైడ్ పోలింగ్ జరిగింది. నాలుగు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 9,356 [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో వన్ సైడ్ పోలింగ్ జరిగింది. నాలుగు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 9,356 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న మండలాల్లో సయితం టీఆర్ఎస్ ఆధిక్యత కనపరుస్తుండటం విశేషం. ఇదే ట్రెండ్ కొనసాగితే సైదిరెడ్డికి ఇరవై అయిదు వేల ఓట్ల మెజారిటీ ఖాయమని టీఆర్ఎస్ వార్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.