దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయం
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి వెయ్యి గజాల [more]
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి వెయ్యి గజాల [more]
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి వెయ్యి గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ ఇవాళ పలు స్థానాలను పరిశీలించి పార్టీ కార్యాలయానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. సంక్రాంతి తర్వాత కార్యాలయానికి శంకుస్థాపన జరిపి మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.