మామూలు విక్టరీ కాదు

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు. [more]

Update: 2019-10-24 09:43 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండగా మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి నిలిచారు. బీజేపీ అభ్యర్థి రామారావుకు 2,621 ఓట్లు రాగా, టీడీపీ పార్టీ అభ్యర్థి కిరణ్మయికి 1,513 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సుమన్ హెల్మెట్ గుర్తుతో బరిలో నిలిచారు. సుమన్ కు 2, 693 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

 

 

Tags:    

Similar News