టీఆర్ఎస్ ఆవిర్భవించి నేటికి ఇరవై ఏళ్లు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి ఇరవై ఏళ్లు కావస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు 9.30గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కేంద్ర కార్యాలయలో పార్టీ జెండాను ఎగురవేస్తారు. [more]

Update: 2020-04-27 03:10 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి ఇరవై ఏళ్లు కావస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు 9.30గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కేంద్ర కార్యాలయలో పార్టీ జెండాను ఎగురవేస్తారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు రక్తదానం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ తో ఆకలితో అలమటించిపోతున్నా పేదలను ఆదుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News