బ్రేకింగ్ : డిసెంబరు 1న ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా డిసెంబరు 1వ తేదీన ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబయిలోని శివాజీ పార్కులో ప్రజలు, అభిమానుల మధ్య ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. [more]
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా డిసెంబరు 1వ తేదీన ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబయిలోని శివాజీ పార్కులో ప్రజలు, అభిమానుల మధ్య ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. [more]
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా డిసెంబరు 1వ తేదీన ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబయిలోని శివాజీ పార్కులో ప్రజలు, అభిమానుల మధ్య ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్నారు. డిప్యటీ సీఎం పదవిని కాంగ్రెస్, ఎన్సీపీలు పంచుకోనున్నాయి. చెరి రెండున్నరేళ్లు డిప్యూటీ సీఎం బాధ్యతలను పంచుకోనున్నారు. ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలా సాహెబ్ లు ఉండనున్నారు. రేపు ఉదయం 8గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్ కొలంబ్కర్ ను గవర్నర్ ఎంపిక చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ట్రడెంట్ హోటల్ లో సమావేశమైన శివసేన కూటమి నేతలు ఈరోజు రాత్రికి గవర్నర్ ను కలవనున్నారు.