సేనాని సీఎంగా…?

శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్కులో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ థాక్రేతో పాటుగా మంత్రులుగా ఏకనాథ్ [more]

Update: 2019-11-28 13:44 GMT

శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్కులో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ థాక్రేతో పాటుగా మంత్రులుగా ఏకనాథ్ షిండే, సుభాష్ దేశాయ్, జయంత్ పాటిల్, చగన్ భుజ్ బుల్, బాలాసాహెబ్ థోరత్, నితిన్ కాశీనాధ్ రావు ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకార కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, డీఎంకే అధినేత స్టాలిన్, దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు హాజరయ్యారు. శివసేన తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో పెద్దయెత్తున శివసైనికులు హాజరయ్యారు.

Tags:    

Similar News