జగన్ కు ఉండవల్లి లేఖ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో [more]

Update: 2020-02-19 06:25 GMT

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో ఉండవల్లి కోరారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాజమండ్రి అనుకూల ప్రదేశమని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. పథ్నాలుగేళ్ల క్రితమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై ఆలోచన చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి ఆలోచన చేయలాని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో కోరారు.

Tags:    

Similar News